నా తండ్రి నీవె నా దేవుడవు నీవె ..
నా తండ్రి నీవె నీవె
నా తండ్రి నీవె నా దేవుడవు నీవె ..
నా తండ్రి నీవె నీవె
యేసయ్య... యేసయ్య...
యేసయ్య... యేసయ్య...
యేసయ్య... యేసయ్య...
యేసయ్య... యేసయ్య...
నా తండ్రి నీవె నా దేవుడవు నీవె ..
నా తండ్రి నీవె నీవె
నా తండ్రి నీవె నా దేవుడవు నీవె ..
నా తండ్రి నీవె నీవె
నా అడుగుల తప్పటడుగులై నడచిన నా ప్రతిమార్గము సరిచేయు నా తండ్రివి....
నా అడుగుల తప్పటడుగులై నడచిన నా ప్రతిమార్గము సరిచేయు నా తండ్రివి....
పగలు ఎండ దెబ్బయైనను రాత్రి వెన్నల దెబ్బయైనను తగలకుండ కాచే నీ ప్రేమ...
యేసయ్య... యేసయ్య...
యేసయ్య... యేసయ్య...
యేసయ్య... యేసయ్య...
యేసయ్య... యేసయ్య...
నా తండ్రి నీవె నా దేవుడవు నీవె ..
నా తండ్రి నీవె నీవె
నా తండ్రి నీవె నా దేవుడవు నీవె ..
నా తండ్రి నీవె నీవె
గాడాంధకారలోయలో నేనడిచిన ప్రతివెలలొ తోడున్న నా తండ్రివి...
గాడాంధకారలోయలో నేనడిచిన ప్రతివెలలొ తోడున్న నా తండ్రివి...
వెయిమంది కుడి యెడమకు కులిన కులును గాని
చేదరకుండ నన్ను కాపాడు ప్రేమ...
వెయిమంది కుడి యెడమకు కులిన కులును గాని
చేదరకుండ నన్ను కాపాడు ప్రేమ...
గాడాంధకారలోయలో నేనడిచిన ప్రతివెలలొ తోడున్న నా తండ్రివి...
గాడాంధకారలోయలో నేనడిచిన ప్రతివెలలొ తోడున్న నా తండ్రివి...
వెయిమంది కుడి యెడమకు కులిన కులును గాని
చేదరకుండ నన్ను కాపాడు ప్రేమ...
వెయిమంది కుడి యెడమకు కులిన కులును గాని
చేదరకుండ నన్ను కాపాడు ప్రేమ...
యేసయ్య... యేసయ్య...
యేసయ్య... యేసయ్య...
యేసయ్య... యేసయ్య...
యేసయ్య... యేసయ్య...
నా తండ్రి నీవె నా దేవుడవు నీవె ..
నా తండ్రి నీవె నీవె
నా తండ్రి నీవె నా దేవుడవు నీవె ..
నా తండ్రి నీవె నీవె
యేసయ్య... యేసయ్య...
యేసయ్య... యేసయ్య...
యేసయ్య... యేసయ్య...
యేసయ్య... యేసయ్య...
యేసయ్య... యేసయ్య...
యేసయ్య... యేసయ్య...
యేసయ్య... యేసయ్య...
యేసయ్య... యేసయ్య...
యేసయ్య... యేసయ్య...
యేసయ్య... యేసయ్య...
యేసయ్య... యేసయ్య...
యేసయ్య... యేసయ్య...
